Sun. Dec 22nd, 2024
Sri_durgamalleswaraswami

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,డిసెంబర్ 27,2022: ఇంద్ర కీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము 2023 సంవత్సరపు ఆలయ క్యాలండర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.వి.ఎస్ కోటేశ్వరా రావు, ఎల్.రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి బి.వెంకటరెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

Sri_durgamalleswaraswami

అనంతరం మంత్రి ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల గురించి వివరించారు.

error: Content is protected !!