365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 28, 2022: నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం లభించింది. భారత్ బయోటెక్ మొదటి నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు అనుమతి వచ్చింది, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోద ముద్ర వేసింది.
కోవిడ్ తాజా అప్‌డేట్ భారతదేశంలో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో,హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌ల కోసం iNCOVACC (BBV154), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి అనుమతి పొందినట్లు భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది.
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్
పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం