365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,6 డిసెంబర్ 2022:ఈ రోజు ఢిల్లీ, చెన్నై,కోల్‌కతా,ముంబైలలో బంగారం ధరలు పెరిగాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెంపుతో రూ. 49,750 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెంపుతో 54,260 వద్ద ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 290పెంపుతో రూ. 50,450 ఉండగా.24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 పెంపుతో రూ. 55,040గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,600గా ఉంది . 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,600ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ. 54,110గా ఉంది.
వెండి ధరలు రూ. కోల్‌కతా, చెన్నై, ముంబైలలో 66,500ఉంది . చెన్నైలో వెండి ధర రూ. 72,500. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు వారం రోజులుగా బంగారం ధరలు పెరిగాయి.