365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 28,2022: నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడి దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి.
పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చిన రోహిత్ రెడ్డి.. యూనియన్ ఆఫ్ ఇండియా, ఈడీ, జాయింట్ డైరెక్టర్ ఈడీ, అసిస్టెంట్ డైరెక్టర్ PMLA లను ప్రతి వాదులుగా చేర్చిన రోహిత్ రెడ్డి. ఈ సి ఐ అర్ 48/2022 క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు…

ఈసీఐఆర్ 48/2022 లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కోర్ట్ ఆదేశాలు ఇవ్వాలంటు పిటిషన్.. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడి పాల్పడిందని పిటిషన్.. ఈడి తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రోహిత్ రెడ్డి.. అన్నిటినీ పరిశీలించి ఈడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని కోరిన రోహిత్ రెడ్డి..
ఈ వార్తలు కూడా చదవండి..
స్పెషల్ టూర్ ప్యాకేజీ తో “సింగరేణి దర్శన్” ను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ
సినిమా కష్టాల్లో..డ్రైవర్లు,రైడర్లు.. ఇండియా రేటింగ్స్ నివేదికలో వెల్లడి..
దుర్గగుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
2022 సంవత్సరంలో బాగా పాపులర్ ఐన యోగా ట్రెండ్స్..ఇవే..!
ఇంద్రకీలాద్రి దేవస్దానము క్యాలండర్-2023 ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ..
మహిళను అతికిరాతకంగా చంపిన బస్ కండక్టర్..
అందరికీ సమానహక్కులు..సమాన గౌరవం రావాలి : మంత్రి నిరంజన్ రెడ్డి