365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, 30 ఆగస్టు 2021: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు www.tender.apeprocurement.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు.
ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.in లేదా 0877- 2264174, 22641745 ఫోన్ లో సంప్రదించవచ్చు.