365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ హైదరాబాద్, 21,నవంబర్, 2021:
సెరెనా విలియమ్స్ తన కుటుంబంతో సరదాగా గడిపిన పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటుంది. ఆమె,ఆమె సోదరి లిండ్రియా ప్రైస్‌తో కలిసి ఉన్న ఓ వీడియో ను ఇటీవల షేర్ చేసింది. నవ్వుతెప్పించే లా ఉన్న ఈ వీడియో ఇప్పుడు అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది.

View this post on Instagram

A post shared by Serena Williams (@serenawilliams)

“నాదీ.. వర్సెస్ నా సోదరి అందమైన స్వరం… ” అంటూ సెరెనా విలియమ్స్ వీడియోను షేర్ చేసింది. తన పోస్ట్‌లో ఏస్ టెన్నిస్ స్టార్ తన సోదరి లిండ్రియా ప్రైస్‌ను కూడా ట్యాగ్ చేసింది.

View this post on Instagram

A post shared by Serena Williams (@serenawilliams)