365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 29,2022: ఏపీ సీఎం జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణ తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు..
వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అత్యున్నత ధర్మాసనం హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే తెలంగాణకు విచారణ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్
పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం
త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం..
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి