365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 28,2022: శరీరంలో ప్రతిఅవయవం ప్రధానమైందే. ఏ విభాగం తన విధులు నిర్వర్తించలేకపోయినా అది విఫలమైనట్లే. అటువంటి వాటిలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కళ్ళు, కడుపు ఉన్నాయి.
ఇవన్నీ వేటికవే తమతమనిర్దిష్ట విధులను నిర్వహిస్తాయి. ఒక అవయవం అనేక రకాల కణజాలంతో తయారవుతుంది. పలురకాల కణాలలతో తయారు చేసిందే అవయవం. అన్ని అవయవాలు బిలియన్ల కణాలతో తయారైనవే.
అత్యంత బరువైన అవయవం ఏదైనా ఉంది అంటే అది చర్మం. ఇది నాలుగు నుంచి ఐదు కిలోల బరువు ఉంటుంది. చర్మాన్ని లార్జెస్ట్ ఆర్గాన్ గా భావిస్తారు.
శరీరంలో రెండవ అతి పెద్ద అవయవం కాలేయం, ఇది పిత్తాన్ని విడుదల చేస్తుంది. కాలేయం బరువు దాదాపు 1.5 కిలోలు ఉంటుంది.
మూడవ అతిపెద్ద అవయవం మెదడు. ఇది 1.5 కిలోల బరువు కలిగి ఉంటుంది.
మానవ శరీరంలో నాల్గవ అత్యంత భారీ అవయవం ఊపిరితిత్తులు. ఇవి 1.3 కిలోల బరువు ఉంటాయి.
మన బాడీలో ఐదవ బరువైన అవయవం గుండె. ఇది 300 గ్రాముల బరువు ఉంటుంది.
మనిషి శరీరంలో ఆరవ బరువైన అవయవాలు కిడ్నీలు. ఇవి రెండూ కలిపి 260 గ్రాముల బరువు ఉంటాయి.
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్
పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం
త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం..
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి