365తెలుగుడాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, జూన్ 24, 2020హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు భారీ గా నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 891 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. జీహెచ్ ఎంసిఐ లో 749 నమోదయ్యాయి .ఇప్పటి వరకు 10,444 పాజిటివ్ కేసులుండగా… 225 మంది మృతి చెందారు. 4361 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 5,858 ఉన్నాయి.