Sun. Oct 6th, 2024
Medicover Hospitals, save India’s youngest Covid-19+ve patient using ‘Plasma Therapy’

హైదరాబాద్; తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య మొత్తం 220 కు చేరింది. జీ హెచ్ ఎంసీ పరిధిలో 652, రంగారెడ్డి-64, మేడ్చెల్-112, వరంగల్ రూరల్-14, కామారెడ్డి-10 నమోదయ్యాయి.

879 corona cases registered in Telangana state
error: Content is protected !!