Sat. Jul 27th, 2024

స్మార్ట్ డివైజెస్ కాలంలో, దోమల రక్షణ మార్టిన్ స్మార్ట్ ను పొందింది-ఇది 100% ఆటోమేటిక్ , వ్యాధుల్ని కలుగచేసే దోమల నుండి ఇది 100%* రక్షణను ఇస్తుంది.

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఫిబ్రవరి 14, 2020, ముంబై: ప్రపంచంలో ప్రముఖ కీటకాల నియంత్రణ బ్రాండ్స్ లో ఒకటిగా ఉన్న మార్టిన్ తమ కొత్త ‘మార్టిన్ స్మార్ట్ ప్రారంభోత్సవం గురించి ప్రకటించింది.  స్మార్ట్ చిప్ గల కొత్త ప్లగ్-ఇన్ మెషిన్ 100% ఆటోమేటిక్ గా ఉంటుంది.100% నిరంతర రక్షణకు వాగ్ధానం చేస్తుంది. ప్రముఖ నటి ,ఔత్సాహికురాలు, తీరికలేని అమ్మగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేహా ధూపియా ప్రారంభించిన ఈ ఉత్పత్తి తమ కుటుంబాల రక్షణ కోసం సాటిలేని రక్షణను కోరుకునే  ఆమె వంటి తీరికలేని అమ్మలు లక్ష్యంగా  ప్రారంభించబడింది.

భారతదేశంలో, 4 కుటుంబాలలో 3 కుటుంబాలు ఉదయం వేళ రిపెల్లెంట్ మెషిన్ ఉపయోగించరు. అందువలన ఉదయం వేళ  ఏడీస్ ఈజిప్షి వంటి డెంగీని కలిగించే దోమల కాటుకు గురయ్యే అవకాశానికి తమ కుటుంబాలను వదిలివేస్తున్నారు. ఆదనంగా, హై , లో మోడ్స్  మధ్య మోడ్స్ ను మార్చడం మర్చిపోతున్నామని కూడా 73% మహిళలు చెప్పినట్లుగా మార్టిన్ నిర్వహించిన స్వతంత్ర వినియోగదారు పరిశోధన తెలియచేసింది. ఆటోమేటిక్ గా స్పందించే ప్రీ-ప్రోగ్రామ్డ్ చిప్ తో 100% ఆటోమేటిక్ పని చేసే అంతర్జాతీయ పరిశోధనా ల్యాబ్స్ ద్వారా రూపొందించబడిన  కొత్త మార్టిన్ స్మార్ట్  కొత్త సాంకేతిక నవీన ఉత్పత్తి మీకు ఉదయం వేళ మీకు దోమలు నుండి 100% నిరంతర రక్షణను ఇస్తుంది.

ఈ ప్రారంభం ద్వారా, ఆర్ బీ ఇండియా భారతదేశంలో రూ. 2200 కోట్ల లిక్విడ్ విభాగంలో తమ స్థానాన్ని శక్తివంతం చేసుకునే  ఆధునికమైన టెక్నాలజీతో ప్రోత్సహించబడే పరిష్కారాలను తీసుకువచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తిని పరీక్షించిన వినియోగదారులతో ఈ ఆటోమేటిక్  సాంకేతికత బాగా ప్రభావాన్ని చూపించింది. వీరిలో 10 మంది వినియోగదారులలో 9 మంది ఆటోమేటిక్ మోడ్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ట్రయల్ తరువాత   తమ ప్రస్తుతమున్న డివైజ్ నుండి మారడానికి ఆసక్తి చూపించారు.

ఈ ప్రారంభోత్సవం పై వ్యాఖ్యానిస్తూ, ఆర్ బీ హైజీన్ హోం సౌత్ ఏషియా సీఎంఓ అండ్ మార్కెటింగ్ డైరక్టర్ సుఖ్ లీన్ అనేజా ఇలా అన్నారు, మార్టిన్ మా అంతర్జాతీయ పవర్ బ్రాండ్స్ లో ఒకటి. డెంగీ మరియు మలేరియాల వంటి ప్రాణాంతకమైన దోమల నుండి 24/7 కుటుంబాలను కాపాడుతుంది మరియు రక్షణను ఆటోమేటిక్ గా ఇచ్చే మా అత్యంత కొత్త సాంకేతికతలో మొదటి స్మార్ట్ పరిష్కారాన్ని భారతదేశానికి తీసుకువచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. భారతదేశానికి చెందిన వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని  రూపొందించిన హై , లో మోడ్స్ మధ్య ఆటోమేటిక్ గా మారే స్మార్ట్ చిప్ తో అత్యంత ఉత్తమమైన అంతర్జాతీయ సాంకేతికతను కలిపిన మార్టిన్ వారి అంతర్జాతీయ 1వ చొరవ.

ఉత్పత్తి ప్రారంభోత్సవంలోనటి మరియు ఔత్సాహికురాలు నేహా ధూపియా ఇలా అన్నారు,అందరు అమ్మలు వలే, నేను నా బిడ్డకు అత్యంత ఎక్కువగా రక్షణ ఇస్తాను. నా ఇల్లు రక్షించబడి ఉంచడానికి నేను నిరంతరం కృషి చేస్తాను. మన జీవితాల్లో మనం అనుసరించిన ఎన్నో ఇతర స్మార్ట్ పరిష్కారాలు వలే, నేను ప్లగ్ చేయడానికి మరియు మార్టిన్ స్మార్ట్ తో  మర్చిపోవడానికి ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఇది 100% ఆటోమేటిక్ టెక్నాలజీ నా ఇల్లు రక్షించబడి ఉండేలా చేస్తుంది.  తీరికలేని జీవితాలను గడిపే,మోడ్స్ మార్చడాన్ని మర్చిపోయే లేదా సరైన సమయానికి తమ మెషిన్లను మర్చిపోయే అమ్మల కోసం ఈ ఉత్పత్తి నిజంగా ఒక తెలివైన ఎంపిక.

డా. ఆర్ బీ హైజీన్ హోం, సౌత్ ఏషియా, ఆర్ అండ్ డి డైరక్టర్ స్కంద్ సక్సేనా ఇలా అన్నారు,మన దోమలు అభివృద్ధి చెందుతున్నట్లే మన సాంకేతికత కూడా పురోగమిస్తోంది. మార్టిన్ స్మార్ట్ తో, మేము ప్రీ-ప్రోగ్రాం చేయబడిన దోమల కార్యకలాపం చక్రాన్ని చూపించే  గొప్ప చిప్ పరిష్కారాన్ని ఇస్తున్నాము. స్మార్ట్ చిప్ టెక్నాలజీ దీన్ని 100% ఆటోమేటిక్ చేసింది మరియు డెంగీ , మలేరియాల నుండి 100% రక్షణ ఇవ్వడమే కాకుండా రీఫిల్ ఉపయోగించబడటం పై కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.

కీటకాల వలన కలిగే వ్యాధుల నుండి రక్షణను కోరుకునే వినియోగదారులకు కొత్త మరియు ప్రభావవంతమైన పరిష్కారాలను పరిచయం చేయడంలో  అంతర్జాతీయంగా ఒక శతాబ్దానికి పైగా  మార్టిన్  ముందు స్థానంలో ఉంది. కొత్త మార్టిన్ స్మార్ట్ ఆటోమేటిక్ గా మోడ్స్ ను మారుస్తుంది, కొత్త మార్టిన్ స్మార్ట్ ఆటోమేటిక్ గా మోడ్స్ ను మార్చడంలో  సామర్థ్యపు సంకేతాలు ద్వారా చూపిస్తుంది. దీని ప్రకారం ఎరుపు రంగు లైట్ పవర్మోడ్ గా సూచిస్తుంది . నీలం రంగు లైట్ నార్మల్మోడ్ ను సూచిస్తుంది. మార్టిన్ స్మార్ట్ మెషిన్ తో లభిస్తోంది. 1 ప్యాక్ లో 45 మిలీ రీఫిల్ రూ. 149కి లభిస్తోంది మరియు ప్రస్తుతం దేశవ్యాప్తంగా  ఈ-కామర్స్ వ్యవస్థలు, సంప్రదాయబద్ధమైన వ్యాపారం మరియు ఆధునిక వ్యాపార స్టోర్స్ లో లభిస్తోంది.

ప్రామాణిక పరీక్షా పరిస్థితులలో 35 నిముషాలు ఉత్పత్తి బహిర్గతమైన తరువాత డెంగీ/మలేరియాలను కలిగించే దోమల నుండి 100% చేరుకోవడం /కాటు నిరోధకం పై ఆధారపడింది. RB ఒక అంతర్జాతీయంగా అగ్రగామి అయిన వినియోగదారుల ఆరోగ్య ,పారిశుధ్య కంపెనీ. ఆరోగ్యవంతమైన జీవితాలు, ఆనందమైన కుటుంబాలను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న RB, 60కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. సంక్షేమం , శిశుపోషణల పునాదులు మొదలుకుని, పారిశుధ్యం కలిగిన కుటుంబాల ప్రాథమికతల వరకు, మా అంతర్జాతీయ బ్రాండ్లు ప్రజలు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాలను గడిపేందుకు సహాయపడతాయి. RB వద్ద ప్రపంచంలో అగ్రశ్రేణి పవర్­బ్రాండ్­లు ఉన్నాయి. వాటిలో ఎన్­ఫామిల్, న్యూట్రామైజెన్, న్యూరోఫెన్, స్ట్రెప్సిల్స్, గావిస్కాన్, మ్యూసినెక్స్, డ్యూరెక్స్, షోల్, క్లియర్­సిల్, లైసోల్, డెటాల్, వీట్, హార్పిక్, మోర్టిన్, ఫినిష్, వానిష్, కాల్గోన్, ఊలైట్ , ఎయిర్­విక్­లు ఉన్నాయి. ఆర్వారి విలక్షణమైన సంస్కృతి, విజయానికి మూలకారణం. సాధించాలన్న తహతహ, మెరుగ్గా పని చేయాలన్న తపన, నాణ్యత ,విజ్ఞానశాస్త్రపరమైన నాణ్యత పట్ల నిబద్ధత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40,000 మందికి పైగా RB ఉద్యోగుల పనిలో కనిపిస్తూంటుంది.మరింత సమాచారం కోసం సందర్శించండి https://www.rb.com/