Sun. Apr 21st, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,హైదరాబాద్, 2019:ప్రపంచజనాభాయొక్కఆరోగ్యసంక్షేమాలకుప్రధానభయాలుగాపరిణమించినసమస్యలనుపరిష్కరించేక్రమంలోభారతదేశంలోనిఒకప్రధానవైద్యసాంకేతికసంస్థBD,ఇటీవలికాలంలోయాంటీమైక్రోబియల్రెసిస్టెన్స్(AMR) పైఒకబహుళనగరమాస్టర్క్లాస్‌‌నునిర్వహించింది. హైదరాబాద్నగరంలోనిర్వహించబడినమాస్టర్‌‌క్లాస్‌‌లోఅంతర్జాతీయస్థాయిలోవక్తలు,ఆరోగ్యసంరక్షణనిపుణులు,గరంలోనిప్రధానమైక్రోబయాలజిస్టులుహాజరయ్యారు.రోగులకుఎఎంఆర్యొక్కప్రాధాన్యతమరియుమెరుగుపర్చబడినరోగనిర్ధారణవిధానాలురోగులఫలితాలపైచూపేప్రభావంగురించిఇందులోముఖ్యంగాప్రస్తావనకువచ్చాయి.

డా. ప్యాట్రిక్ఆర్ముర్రే, విపి-సైంటిఫిక్అఫైర్స్, BD లైఫ్సైన్సెస్మాట్లాడుతూ, “యాంటీమైక్రోబియల్రెసిస్టెన్స్ (AMR) యొక్కవేగంగావృద్ధిచెందుతున్నసమస్యనుపరిష్కరించేసమయంవచ్చింది.వేగవంతమైన,కచ్చితమైనరోగనిర్ధారణపరీక్షలతోమాత్రమేవైద్యులువ్యాధికారకక్రిమినిగుర్తించగలిగిఅశాస్త్రీయచికిత్సకుబదులుతగిననిర్దేశితచికిత్సనుఅందించగలుగుతారు. డయాగ్నోస్టిక్స్టివార్డ్‌‌షిప్, యాంటీబయోటిక్స్టివార్డ్‌‌షిప్,ఇన్ఫెక్షన్నియంత్రణ,ప్రివెన్షన్స్టివార్డ్‌‌షిప్అనేవిఎఎం‌‌ఆర్సమస్యనుపరిష్కరించడానికిమూలకారకాలు” అనిఅన్నారు.

ఔషధానికిరోగకారకక్రిమిప్రతిరోధకతనుసాధించినప్పుడుసాధారణంగాఇన్ఫెక్షన్లకుచికిత్సచేయడానికిఉపయోగించేయాంటీమైక్రోబియల్‌‌లు(ప్రాణాన్నికాపాడేఔషధాలు) పనిచేయడంఆగిపోతాయి. ప్రపంచంలోభారతదేశంలోఔషధప్రతిరోధకపాథోజెన్లతాకిడిఅధికంగాఉంది.ఇదిప్రపంచంలోఅధికంగాయాంటీబయోటిక్స్వాడేదేశాలలోఒకటి. ఇన్ఫెక్షన్లనుకలిగించేక్రిములువ్యాప్తిచెందడానికిఆరోగ్యసంరక్షణకేంద్రాలేఅధికఅవకాశమున్నప్రాంతాలుగాఉంటున్నాయి.ఆస్పత్రిపాలైనరోగులలో 7% నుండి 10% మరియుఇన్సెంటివ్కేర్‌‌లోఉన్నవారిలో 33% మందికనీసంఒక్కఆరోగ్యసంరక్షణసంబంధఇన్ఫెక్షన్‌‌‌కైనాగురవుతున్నారు. దీర్ఘకాలికంగాఅక్యూట్కేర్పరిస్థితిలలోఉన్నవారికివచ్చే 25% ఆరోగ్యసంరక్షణ-సంబంధఇన్ఫెక్షన్‌లుయాంటీబయోటిక్ – రెసిస్టెంట్బ్యాక్టీరియావలనేకలుగుతున్నాయి.

“భారతదేశంలోఇటీవలేఎఎంఆర్‌‌పైరోగులనుండిపలుసమస్యలుమేముఅందుకున్నాము. ఒకవైపుఈబ్యాక్టీరియావృద్ధిచెందుతూ, మరోవైపుపలురకాలఇన్ఫెక్షన్లుమనపైదాడిచేస్తుండగా, ఆరోగ్యసంరక్షణకేంద్రాలలోరోగులమధ్యసులభంగావ్యాపిస్తున్నఈఎఎం‌‌ఆర్సమస్యకుకళ్ళెంవేయడంచాలాముఖ్యమైనవిషయం. కావున, ఇదిప్రజలపైప్రభావంచూపించిమరణాలకుదారితీయకముందేఈసమస్యనుపరిష్కరించడంభారతదేశానికిఎంతోప్రాధాన్యమైనపని” అనిడా. అయ్యర్రంగనాధన్ఎన్,సీనియర్కన్సల్టంట్,మైక్రోబయాలజీ,ఇన్ఫెక్షన్కలిగించేవ్యాధులు,గ్లోబల్హాస్పిటల్స్, హైదరాబాద్అన్నారు.

దేశంలోఈమధ్యకాలంలోతీవ్రఅనారోగ్యతకలరోగులనునిర్వహించడంలోఎఎంఆర్ఒకప్రధానసవాలుగాతయారైంది.సవాలునుఎదుర్కొనిఅటువంటిసూక్ష్మక్రిములువచ్చిచేరకుండాచేసిఇన్ఫెక్షన్‌‌‌‌నుతగ్గించడంమనకుచాలాముఖ్యమైనఅంశంగాతయారయ్యింది. ప్రతిరోధకసూక్ష్మక్రిములనే MDR క్రిములుఅనికూడాపిలుస్తారు. ఇవిఆరోగ్యసంరక్షణకేంద్రాలలోఉన్నరోగులమధ్యలోవేగంగావిస్తరిస్తాయికావునఇదిచాలాముఖ్యమైనది.ఈసమస్యనుపరిష్కరించడానికితక్షణమేతగినచర్యలుతీసుకోకపోతేఈదేశంలోనిప్రజలుతప్పనిసరిగాఈమొండిఇన్ఫెక్షన్లకులోనవుతారు.

ఈసందర్భంగా, పవన్మోచెర్ల, మేనేజింగ్డైరెక్టర్, Bd-ఇఇండియా/సౌత్ఏషియా,“యాంటీమైక్రోబియక్రెసిస్టెన్స్(AMR)అనేదిఈశతాబ్దంలోనేఅత్యంతతీవ్రప్రపంచఆరోగ్యభయకారకాలలోఒకటి.ఒకసంస్థగాBDసామర్ధ్యాలుAMRనునివారిస్తూనియంత్రించడానికిప్రపంచఉద్దేశాలకుచాలాసమీపంగాఉన్నాయి.ఇన్ఫెక్షన్ప్రివెన్షన్అండ్కంట్రోల్‌‌,రోగనిర్ధారణపరీక్షమరియుసర్వెలియెన్స్మరియురిపోర్టింగ్‌‌కుసహకరిస్తున్నAMRసొల్యూషన్స్సపోర్టింగ్యొక్కవిస్తృతపోర్ట్‌‌ఫోలియోతోAMRనుకలిగిఉండిప్రభావయాంటీమైక్రోబియల్స్టివార్డ్‌‌షిప్‌‌నుసాధించడానికిమేముమాకస్టమర్లసామర్ధ్యాన్నిపెంపొందించగలమనివిశ్వస్తున్నాము”BDరోగనిర్ధారణప్లాట్‌‌ఫార్మ్‌‌లుHAIలుఒకరినుండిమరొకరికిసోకేప్రమాదాన్నితగ్గించి,పుర్తిగాతెలియజేసేసూచితనిర్ణయాలకుప్రాచుర్యంకలిగించివ్యాధినియంత్రణమరియునివారణలకొరకుప్రపంచఆరోగ్యసంస్థ,యు.ఎస్.కేంద్రాలచేగుర్తించబడినఔషధఅవరోధకభయాలనువేగంగాగుర్తించడంద్వారావైద్యఫలితాలనుమెరుగుపర్చవచ్చు