365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, 21 ఫిబ్రవరి 2022:మీ ఇంటి లోపలి గాలి ఎలా సంభావ్యంగా హానికరమైన సూక్ష్మాలతో నిండి ఉంటుంది అనేదాని సాంద్రత,రకానికి ప్రధానంగా దారి తీసే లక్షణాలు మీరు ఎలా వండుతారు,ఏమి
వండుతారు అనేదాని మీద ఉంటుంది, డైసన్సీనియర్ డిజైన్ ఇంజనీర్ లీ కాహ్ వీ చెప్పా

నైట్రోజెన్ డైఆక్సైడ్ (NO 2 )

ఒక సాధారణ బయటి కాలుష్యకారిణి, నైట్రోజెన్ డైఆక్సైడ్ (NO 2 ), వంట చేసే
పద్ధతులతో సంబంధం లేకుండా వారి ఇళ్ళలోకీ ప్రవేశించగలిగేది, కాని గమనించిన దాని బట్టి గ్యాస్ కంబుషన్‌తో వండే ఇళ్ళలో ఇది అధిక సాంద్రతలో ఉందని తెలుస్తోంది.

ఫొర్మల్‌డిహైడ్

అధునిక ఇళ్ళ లోపల ఉండే వివిధ సామగ్రి,నిర్మాణ సామాను లోపల ఇతి తరచుగా
కనుగొనబడుతుంది, ఫొర్మల్‌డిహైడ్ అర్గానిక్ కాంపౌండ్ ఇది వంట ద్వారా ఉత్పత్తికా గలదు,మీ ఇంటి గాలిలోకి చేరగలదు.

కణరూపద్రవ్యం

కణరూపద్రవ్యం () అనే పేరు మైక్రాన్స్‌గా కొలవబడే మైక్రోస్కోపిక్ పరిమాణాలుగా వివిధ రకాలుగా ఉండే విశాలమైన పరిధికల కాలుష్యకారకాలను కవర్ చేస్తుంది. సరిగ్గా వెంట్ చేయబడని గ్యాస్ స్టౌవ్‌లు ఇంటిలోపల కణరూపద్రవ్యానికి పెద్ద మూలాలు. కణాలలో సల్ఫేట్స్, నైట్రేట్స్,సోడియం క్లోరైడ్,,నీరు ఉంటాయి.

ఇంటిలోపల గాలి నాణ్యతను పెంచడానికి కాలుష్యాలనూ తగ్గించడం,వాటి వనరులను పెంచడం

మీ వంటను ఇప్పుడే పక్కకి పెట్టకండి. కొంత ఇంటిలోపలి కాలుష్యంనివారించలేనిది
కాబట్టి ఇంటిలోపల గాలి నాణ్యతను నిర్వహించడానికి,మీ ఎమిషన్స్ తగ్గించడానికి మీరు చాలా నివారణా చర్యలు చేపట్టవచ్చు.

గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ కుక్కింగ్‌కి మారండి

ఎలక్ట్రిక్‌తో వంట చేయడం ఇంకా కొంచెం కాలుష్యాలను విడుదల చేసినా కూడా, ఇది
సాధారణంగా తక్కువ పరిమాణంలో వదులుతుంది. ఎల్క్ట్రిక్ ఒవెన్స్‌లు,రెంజులు
చాలా ముందుకు వచ్చాయి, మీకు తెలిసిన ఎర్రటి కాయిల్‌తో ఉండే సాంప్రదాయ వాటిని దాటి వంట చేసేందుకు వివిధ రకాల లక్షణాలతోఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా సంప్రదాయ ఎలక్ట్రికల్-హీటెడ్ బర్నర్స్ నుంచి వాచుండకపోతే, ఇన్‌డక్షన్ సాంకేతికతను పరిగణించండి, లోహ వంటగిన్నెలను పరోక్షంగా వేడి చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ఇది వాడుతుంది. ఇది రెంజ్ అడుగు ఎప్పటికి వేడెక్కిపోకుండా మీ వంట చేసే ఉష్ణోగ్రతని మీరు పూర్తిగా నియంత్రించేందుకు అవకాశం ఇస్తుంది,
దీని వల్ల శుభ్రపరచుకోవడం సులభం, ప్రమాదవశాత్తూ కాలడం కూడా తక్కువగా ఉంటుంది.

మీ వంటగదిలో సరైన వెంటిలేషన్‌ని వాడండి

సరైన వెంటిలేషన్ ఉండగా, వంట చేసేటప్పుడు విడుదలైన కాలుష్యాలు మీ ఇంటి నుంచి త్వరగా బదిలీ అవుతాయి.బయటకి ప్రత్యక్ష దారితో రెంజ్ హుడ్స్,మైక్రోవేవ్ వెంట్స్ పద్దతులు కలసి ఉంటాయి.రెంజ్ వెనుక భాగాన్ని సమర్థవంతంగా వెంటిలేట్ చేయడంలో రెంజ్ హుడ్స్ పని చేస్తాయి, కాబట్టి వీలైతే వండేటప్పుడు వెనుక ఉండే బర్నర్స్ మీద చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు రెంజ్ హుడ్ లేదా యాంత్రిక వెంటింగ్ వ్యవస్థ లేకపోతే, కలుషిత గాలిని మీ ఇంటి నుండి
బయటకు పంపించడానికి వంట చేస్తుండగా ఎక్కువ కిటికీలు తెరచి ఉంచండి.

గాలి శుభ్రపరిచే వ్యవస్థను అమలు చేయండి

ఒకవేళ మీరు వండకపోయినా, మీ ఇంటిని బయటి కాలుష్యాలు చేరడానికి చూడవచ్చు, మీ ఇంటిలోపలి గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు .మీ ఇంట్లో అధునిక గాలిని శుభ్రపరిచే సాంకేతికతను వాడడం మాత్రమే ప్రయోజనక రంగా ఉంటుంది. డైసన్ ప్యూరిఫైయర్ కూల్ ఫొర్మల్‌డిహైడ్ 97% ఆహార వాసనలు తొలగిస్తుంది, వైరెస్‌ని,99.95% సూక్ష్మాలను అల్లెర్జెన్స్, బ్యాక్టీరియా, పొలెన్,మౌల్డ్ స్పోర్స్ వంటి 0.1 అంత చిన్న మైక్రాన్స్‌ని పట్టుకుంటుంది. డైసన్ ఇటీవలి ప్యూరిఫైయర్ సాంకేతికత వంట చేయడం ద్వారా విడుదలైయే సాధారణ కాలుష్యకార ణి, ఫొర్మల్‌డిహైడ్‌ని నాశనం చేయడానికి,మీ ఇంటిలోపలి వాస్తవ సమయ గాలి నాణ్యత డేటాని అందించడానికి కూడా ఇంజినీర్ చేయబడింది.ప్రతి రోజు, మనుషులు 9,000 లీటర్ల గాలి వరకు పీల్చుకుంటారు,2020 కి ముందర కూడా సగటు మనిషి వారి సమయాన్ని ఇంటిలోపల 90% వరకు గడిపారు. మన ఇళ్ళలోని స్థలాలు చూస్తున్న కొద్ది పని చేసుకోడానికి,వ్యాయామానికి అతేకాకుండా నిద్ర ఆటలకి బదిలీ అవుతుండగా, మన రోజువారి అన్ని అంశాలలో మనం పీల్చే గాలి నాణ్యత నాన్-నెగోషియబుల్ అయింది,గాల్ని శుభ్రపరిచడానికి పెట్టుబడి పెట్టడం అనివార్యమైన అవసరంగా మారింది .