Fri. Dec 27th, 2024
COVID-19 UPDATE
COVID-19 UPDATE
COVID-19 UPDATE

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 9,2021:జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా 50.86 కోట్ల వాక్సిన్‌డొస్‌లు వేయ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,11,39,457
దేశంలో కోలుకున్న వారి రేటు ప్ర‌స్తుతం 97.40 శాతం
గ‌త 24 గంట‌ల‌లో 39,686 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో న‌మోదైన మొత్తం కోవిడ్ కేసులు 35,499
ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ ప్ర‌స్తుతం 4,02,188
క్రియా శీల కేసులు మొత్తం కేసుల‌లో 1.26 శాతం
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.35 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.59 శాతం, గత 14 రోజులకు ఇది 3 శాతం కంటే త‌క్కువ

COVID-19 UPDATE
COVID-19 UPDATE

కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ద్యాన్ని దేశంలో గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత‌త్ం 48.17 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

error: Content is protected !!