365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 15,హైదరాబాద్ ; ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చికాంపౌండ్ ప్రాంతం లోని రామకృష్ణ నగర్ కు చెందిన కొందరు యువకులు అన్నార్తుల ఆకలి తీర్చడానికి ముందుకువచ్చారు. స్థానిక రామకృష్ణ నగర్ కు చెందిన కొంతమంది దాతల సహకారంతో సాయిరాం , సోహైల్, ప్రవీణ్, ప్రశాంత్, రవి, పవన్ అనే యువకులు గత కొన్నాళ్లుగా “ఫ్రంట్ లైన్ ఫ్రెండ్స్ ” స్వచ్చంద సంస్థగా ఏర్పడి సామాజిక సేవ చేస్తున్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2020/04/photo_2020-04-15_11-13-43-1024x1024.jpg)
Khammam youths serving under “Front Line Friends”
![Khammam youths serving under "Front Line Friends"](http://365telugu.com/wp-content/uploads/2020/04/photo_2020-04-14_23-45-33-1024x1024.jpg)
![Khammam youths serving under "Front Line Friends"](http://365telugu.com/wp-content/uploads/2020/04/photo_2020-04-15_11-13-38-1024x1024.jpg)
ఫ్రంట్ లైన్ ఫ్రెండ్స్ ” ఆధ్వర్యం లో లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటించే వారి కడుపు నింపుతున్నారు .16రోజులుగా విధుల్లో ఉ న్న పోలీసులకు , ఆసుపత్రుల్లోని సిబ్బందికి భోజనాలు, కొబ్బరి నీళ్లు అందిస్తున్నారు.