365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,జనవరి 31,2025: చెన్నైకి చెందిన సంసార్ క్యాపిటల్ కంపెనీ ఎండీ & సీఈఓ వెంకటేష్ కన్నపన్, శుక్రవారం టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. కోటి విరాళం అందజేశారు.
ఈ విరాళం దాత, డొనేషన్ డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు.
