Fri. Nov 22nd, 2024

Month: December 2019

కార్ దేఖో ద్వారా భారత్‌లో తొలిసారిగా పెట్టుబడి పెట్టిన పింగ్ యాన్

  చైనాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల అగ్రగామి పింగ్ యాన్‌కు చెందిన ఇన్వెస్టర్ అనుబంధం పింగ్ యాన్ వోయేజర్ ఫండ్ ,అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు చెందిన సన్‌లే హౌస్ అనుబంధ సంస్థతో పాటు ప్రముఖ ఇన్వెస్టర్లు సీక్వోయా క్యాపిటల్ ఇండియా , హిల్‌హౌస్…

యాంటీమైక్రోబయల్ నిరోధకతకు బిడి ఇండియా మాస్టర్ క్లాస్

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,హైదరాబాద్, 2019:ప్రపంచజనాభాయొక్కఆరోగ్యసంక్షేమాలకుప్రధానభయాలుగాపరిణమించినసమస్యలనుపరిష్కరించేక్రమంలోభారతదేశంలోనిఒకప్రధానవైద్యసాంకేతికసంస్థBD,ఇటీవలికాలంలోయాంటీమైక్రోబియల్రెసిస్టెన్స్(AMR) పైఒకబహుళనగరమాస్టర్క్లాస్‌‌నునిర్వహించింది. హైదరాబాద్నగరంలోనిర్వహించబడినమాస్టర్‌‌క్లాస్‌‌లోఅంతర్జాతీయస్థాయిలోవక్తలు,ఆరోగ్యసంరక్షణనిపుణులు,గరంలోనిప్రధానమైక్రోబయాలజిస్టులుహాజరయ్యారు.రోగులకుఎఎంఆర్యొక్కప్రాధాన్యతమరియుమెరుగుపర్చబడినరోగనిర్ధారణవిధానాలురోగులఫలితాలపైచూపేప్రభావంగురించిఇందులోముఖ్యంగాప్రస్తావనకువచ్చాయి. డా. ప్యాట్రిక్ఆర్ముర్రే, విపి-సైంటిఫిక్అఫైర్స్, BD లైఫ్సైన్సెస్మాట్లాడుతూ, “యాంటీమైక్రోబియల్రెసిస్టెన్స్ (AMR) యొక్కవేగంగావృద్ధిచెందుతున్నసమస్యనుపరిష్కరించేసమయంవచ్చింది.వేగవంతమైన,కచ్చితమైనరోగనిర్ధారణపరీక్షలతోమాత్రమేవైద్యులువ్యాధికారకక్రిమినిగుర్తించగలిగిఅశాస్త్రీయచికిత్సకుబదులుతగిననిర్దేశితచికిత్సనుఅందించగలుగుతారు. డయాగ్నోస్టిక్స్టివార్డ్‌‌షిప్, యాంటీబయోటిక్స్టివార్డ్‌‌షిప్,ఇన్ఫెక్షన్నియంత్రణ,ప్రివెన్షన్స్టివార్డ్‌‌షిప్అనేవిఎఎం‌‌ఆర్సమస్యనుపరిష్కరించడానికిమూలకారకాలు” అనిఅన్నారు. ఔషధానికిరోగకారకక్రిమిప్రతిరోధకతనుసాధించినప్పుడుసాధారణంగాఇన్ఫెక్షన్లకుచికిత్సచేయడానికిఉపయోగించేయాంటీమైక్రోబియల్‌‌లు(ప్రాణాన్నికాపాడేఔషధాలు) పనిచేయడంఆగిపోతాయి. ప్రపంచంలోభారతదేశంలోఔషధప్రతిరోధకపాథోజెన్లతాకిడిఅధికంగాఉంది.ఇదిప్రపంచంలోఅధికంగాయాంటీబయోటిక్స్వాడేదేశాలలోఒకటి. ఇన్ఫెక్షన్లనుకలిగించేక్రిములువ్యాప్తిచెందడానికిఆరోగ్యసంరక్షణకేంద్రాలేఅధికఅవకాశమున్నప్రాంతాలుగాఉంటున్నాయి.ఆస్పత్రిపాలైనరోగులలో 7% నుండి 10% మరియుఇన్సెంటివ్కేర్‌‌లోఉన్నవారిలో 33%…

error: Content is protected !!