Month: April 2020

రక్తదానం చేసిన జబర్దస్త్ గెటప్‌ శ్రీను

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 24,హైదరాబాద్ 2020: జబర్దస్త్‌ కమెడియన్‌ గెటప్‌ శ్రీను చిరంజీవి బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేసారు. మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునకు స్పందించి తనవంతుగా రక్తదానం చేశానని అన్నారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగానని,…

మెగాస్టార్ బాటలో యువ దర్శకుడు

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 22, 2020, హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యం లో ఆసుపత్రులు, బ్లెడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి ముందుకు వచ్చిన ఆయన ఇటీవల రక్తదానం చేసి,…