Corona Effect … All the weddings are stopped కరోనా ఎఫెక్ట్ … పెళ్లిళ్లన్నీ ఆగినయ్
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 10,హైదరాబాద్: లాక్ డౌన్ తో ఒకటో, రెండో కాదు.. వందలాది పెండ్లిళ్ళు ఆగిపోయాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. ఆ వాయిదా పడిన పెడ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది.…