విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 3,హైదరాబాద్: వ్యాపారం చేయడం, లాభాలను సాధించడం, కార్పోరేట్ రంగంలో ప్రతీ కంపెనీ ప్రధాన లక్ష్యం ఇదే. అయితే లాభార్జనే ద్యేయంగా పనిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేటలో పడి సామాజిక బాధ్యతను విస్మరిస్తాయి.…