హైదరాబాద్‌లో “బైబ్యాక్ ” కార్యక్రమాన్ని ఆవిష్కరించిన క్రెడ్ ఆర్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 19,2020 హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద, వినియోగించిన ద్విచక్రవాహన వినియోగదారుల బ్రాండ్, క్రెడ్ ఆర్ ఇప్పుడు ద్విచక్రవాహన బైబ్యాక్ ప్రోగ్రామ్ – క్రెడ్ఆర్ బైబ్యాక్ ప్లస్‌ను హైదరాబాద్‌లోని తమ షోరూమ్‌ల వ్యాప్తంగా ప్రారంభించింది.…