Month: May 2020

కోవిడ్-19 ఉపశమన చర్యలలో భాగంగా 4,35,000 భోజనాలను అందించిన డీబీఎస్ ఆసియా హబ్ 2

365తెలుగ డాట్ కం ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, 10మే 2020డీబీఎస్ ఆసియా హబ్ 2 (డీఏహెచ్2) తాము ఇప్పటి వరకూ 6.5 మిలియన్ రూపాయలను కోవిడ్ -19 ఉపశమన చర్యలకు మద్దతునందించేందుకు సమీకరించామని వెల్లడించింది. ఈ మొత్తాలను 4,35,000 భోజనాలను అందించడంతో పాటుగా…