తెలుగురాష్ట్రాల ప్రజలకు పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సేవలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3, హైదరాబాద్: పవనపుత్ర యువజన సేవా సంఘం మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్నది. జనసేన అధినేతపవన్ కళ్యాణ్ బర్త్ డే, తోపాటు ఈ సంస్థ వార్షికోత్సవం ఒకేరోజు వచ్చింది. ఈ సందర్భంగా పవనపుత్ర…