Month: December 2020

పూర్తి ఎలక్ట్రిక్‌ కార్గో బైక్‌ ప్లాట్‌ఫామ్‌:టీబైక్‌ ఫ్లెక్స్‌ను ఆవిష్కరించిన స్మారా్ట్రన్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, డిసెంబర్‌ 31, 2020 ః టీబైక్‌ ఒన్‌ ప్రో ఆవిష్కరణ చేసిన స్మారా్ట్రన్‌ ఇండియా ఇప్పుడు తుది మైలు డెలివరీలు, కనెక్టవిటీ కోసం ఈ–బైక్,కార్గో డెలివరీ ప్లాట్‌ఫామ్‌ టీబైక్‌ ఫ్లెక్స్‌ను విడుదల చేసింది.…

మహమ్మారి సమయంలో యోగా వాస్తవ విలువను ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారన్న ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ వై నాయక్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా 31, డిసెంబర్‌ 2020 ః మహమ్మారి సమయంలో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యమూ మెరుగుపరుచుకునేందుకు, ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా ఎంతగానో తోడ్పడిందని భారత ఆయుష్‌ శాఖామాత్యులు శ్రీపాద్‌ నాయక్‌…

మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు పలురకాల అనారోగ్య ఇబ్బందులున్న రోగికి,కష్టమైన మూలకణ (బోన్‌ మారో) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసారు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పశ్చిమ గోదావరి, 31 డిసెంబర్‌,2020:మానవాళి మునుపెన్నడూ ఎదుర్కోనిఅత్యంత క్లిష్టమైన సవాళ్ళలో కోవిడ్‌-19 ఒకటి అన్నది వాస్తవం. మనందరం మన ఆరోగ్య స్థితిగతులను కాపాడుకోవలసిన ఆవశ్యకతను,ప్రతి ఒక్కరికి,నాణ్యమైన ఆరోగ్య సంరక్షణా పరిష్కారాలు లభించునట్లు సామర్థ్యంను పెంచుకోవలసిన…