Month: February 2021

భారతదేశంలో కాటర్‌పిల్లర్‌ కు 50 ఏళ్లు

365తెలుగు కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఫిబ్రవరి22, 2021 ః నిర్మాణ,గనులకు సంబంధించిన యంత్ర సామాగ్రికి సంబంధించిన అతిపెద్ద తయారీదారు కాటర్‌ పిల్లర్‌, భారతదేశంలో 50 వసంతాల తయారీని వేడుక చేస్తుంది. ఈ కంపెనీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. విప్లవాత్మక సాంకేతికత కలిగిన…