ఏకాంతంగా శ్రీ ప్రసన్నవేంకటేశ్వరుడి కళ్యాణం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2021 జూన్ 22: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఏకాంతంగా జరిగింది.సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల…