Month: June 2021

యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీవారికి గో ఆధారిత ఉత్పత్తులతో నైవేద్యం…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 29,2021: గో ఆధారిత ఉత్పత్తులతో గోవిందునికి సంపూర్ణ నైవేద్యం కోసం తిరుమల బయలుదేరిన ప్రత్యేక వాహనాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ జెండా ఊపి ప్రారంభించారు.…

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి : కేబినెట్ సబ్ కమిటీ

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 29,2021: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్…

ఏపీ -తెలంగాణాల్లో ఎయిర్‌టెల్‌ హై స్పీడ్‌ నెట్‌వర్క్‌ సేవలు…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్‌, జూన్ 29,2021: భారతదేశపు ప్రీమియర్‌ కమ్యూనికేషన్స్‌ పరిష్కారాల ప్రదాత, భారతీ ఎయిర్‌టెల్‌ (ఎయిర్‌టెల్‌) ఈరోజు తాము మరింతగా తమ హై స్పీడ్‌ డాటా నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణా రాష్ట్రాల వ్యాప్తంగా ఆధునీకరించడం ద్వారా…

తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్‌, జూన్ 29,2021: తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. జులై 1 నుంచి 15వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి గౌడ్‌ తెలిపారు. ‘‘జులై 3 నుంచి…

జూలై 1వ తేదీ నుండి బర్డ్ లో ఓపి సేవలు పునః ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, తిరుపతి,జూన్ 28,202: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ గురువారం నుంచి ఓపి, ఇన్ పేషంట్‌ సేవలు పునఃప్రారంభించ‌నున్న‌ట్లు ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8…