“సులోచన సమయం ఆసన్నం” ఫస్ట్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్ వీర శంకర్
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, జూన్ 26,2021: టాలీవుడ్ లోనూ.. కొత్త ట్రెండ్ మొదలైంది. ఎంత వర్క్ చేసినా.. క్రెడిటే ఇవ్వరు అని క్రియేటర్లు ఫీల్ అయ్యే రోజుల నుంచి.. ఇద్దరు కలిసి సినిమా చేసే మెచ్యూరిటీకి వచ్చేస్తున్నారు.…