ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జూన్ 23, 2021:తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభయమిచ్చారు. ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి…