Month: November 2021

shiva shankar master | కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ ఇకలేరు..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 28,2021:టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకున్నది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్‌(72) ఇకలేరు. క‌రోనాతో గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో గతకొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న శివశంక‌ర్ మాస్ట‌ర్‌ క‌న్నుమూశారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమాలో…

ఎస్వీ పూర్‌హోమ్‌, ఎస్వీ కరుణాధామంలో మరింత మెరుగైన సేవలు : టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,నవంబర్ 27,2021:శ్రీ వేంకటేశ్వర పూర్‌హోమ్‌లోని కుష్టు రోగులు, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అక్కారంపల్లి వద్ద గల శ్రీవేంకటేశ్వర…

టి.ఎస్.ఆర్టీసీ ఆధ్వర్యంలో 30న రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,నవంబర్ 27,2021: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నెల 30న బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణీకులకు రవాణా సేవలు అందిస్తున్న సంస్థ మరో ముందడుగు వేసి రక్తదాన శిబిర…

హైదరాబాద్‌లో రెనో క్విడ్‌ మైలేజీ ర్యాలీ వేడుకలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,నవంబర్‌ 27,2021: భారతదేశం లో 4-లక్షల సంచలన మైలురాయిని ఇటీవలే దాటిన రెనో క్విడ్‌, మినీ-కారు సెగ్మెంట్‌లో ప్రధాన శ్రేణిలో నిలుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ మైలురాయిని హైదరాబాద్‌లో-క్విడ్‌ యజమానులతో కలిసి నిర్వహించిన…