Month: December 2021

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలు మంగ‌ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల…

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి శ‌నివారం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆల‌యం వద్ద డా. భాస్క‌ర్‌రెడ్డికి జెఈవో శ్రీ…

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన హోమ మహోత్సవాలు ఏకాంతంగా త్రిశూల‌స్నానం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా న‌వంబ‌రు 6వ తేదీ నుంచి నెల రోజుల పాటు జ‌రిగిన హోమ మహోత్సవాలు శ‌నివారం ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి…

కొణిజేటి రోశయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గారు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,డిసెంబర్ 4,2021:రాజకీయ కురువృద్ధుడు,మంత్రిమండలిలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు అని తెలంగాణ…

AP former chief minister | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అస్తమయం..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, 4డిసెంబర్, 2021:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి…

TTD | నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్ మరమ్మతులు పూర్తి చేయాలి: టీటీడీ చైర్మన్..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, 4డిసెంబర్, 2021: భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి…

cryptocurrencies | క్యాబినెట్ ఆమోదం కోసం క్రిప్టో టెక్ డ్రాఫ్ట్ బిల్లు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, 4 డిసెంబర్, 2021: డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ అంతర్లీన పంపిణీ చేసిన లెడ్జర్ సాంకేతికత, క్రిప్టోకరెన్సీల మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది, అయితే కరెన్సీ ప్రత్యామ్నాయాలు లేదా చెల్లింపు వ్యవస్థలు లేదా రెమిటెన్స్‌ల వంటి…