భారతీయ ప్యాకేజింగ్‌ను విప్లవాత్మీకరించనున్న సీజ్‌వెర్క్ ;వెగా-మినరల్ ఆయిల్ ఫ్రీ ఇంక్స్ ఆవిష్కరణ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,19 ఫిబ్రవరి,2022: ప్యాకేజింగ్ అవసరాలతో పాటుగా లేబుల్స్ కోసం ప్రింటింగ్ ఇంక్‌లు,కోటింగ్స్‌ను అందించేటటు వంటి అంతర్జాతీయ సంస్థలలో ఒకటి కావడంతో పాటుగా జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగిన సీజ్‌వెర్క్ ,భారతదేశపు మార్కెట్ కోసం తమ…
