చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 31,2022:తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ…