Month: July 2022

ట్విట్టర్‌లో “గాడ్ ఫాదర్ సినిమా” పిక్ ను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 29,2022: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా సెట్స్ నుంచి సల్మాన్ ఖాన్‌తో కలిసి దిగిన ఓ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే…

బ్యాంకు లోన్స్ కట్టమంటే బెదిరింపులకు పాల్పడుతున్న ఎంపీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, జూలై 29,2022: పదవి, పైరవీలు అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం.. అప్పు చెల్లించామని వచ్చిన బ్యాంకు అధికారులను బెదిరించడమేకాకుండా నన్నే డబ్బులు అడుగుతారా..? అంటూ వారిపై తిరగబడుతున్నాడు విజ‌యవాడ…

యూట్యూబ్ క్రియేటర్స్ కోసం సరికొత్త ఫీచర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 29,2022: యూట్యూబ్ క్రియేటర్స్ కోసం సరికొత్త ఫీచర్ ను అందించేందుకు సిద్ధమైంది. యూట్యూబ్ Android , iOS యాప్‌లకు కొత్త "ఎడిట్ ఇన్ ఎ షార్ట్" సాధనాన్ని జోడించడం ద్వారా ప్లాట్‌ఫామ్…

పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను చంద్రబాబుకు అమ్ముకుంటున్నారు: వైఎస్ జగన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి "వైఎస్సార్‌ కాపు నేస్తం" సొమ్మును శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. పథకాల పేరుతో డబ్బులు దోచుకుంటు…

మంత్రి పీఏను బెదిరించిన లోన్ యాప్ నిర్వాహకులు.. నలుగురు అరెస్టు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా లోన్ యాప్ వేధింపులు తప్పడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్…

ఆగస్టు10న మార్కెట్ లోకి శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 29,2022: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆగష్టు10వ తేదీన ఆవిష్కరించ నున్నట్లు వెల్లడించింది. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో…

ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 28,2022: తెలంగాణ రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు కొత్తటెక్నాలజీని ఉపయోగించ నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. ఏ మారుమూల ప్రాంతంలో ఎటువంటి…