Month: September 2022

హైదరాబాద్‌లోCII-DICCI మోడల్ కెరీర్ సెంటర్ లాంచ్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2022: ఎస్సీ-ఎస్టీ యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ), దళిత్ దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) హైదరాబాద్‌లో CII-DICCI మోడల్ కెరీర్ సెంటర్ (MCC)ని ప్రారంభించాయి.

చోరీకి పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థుల అరెస్ట్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2022: చోరీలకు పాల్పడుతున్న సైదాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులను రాచకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి 36 తులాల బంగారం, 9 రిస్ట్ వాచీలు, డిజిటల్ కెమెరా, మోటార్ సైకిల్,…

అతివేగంతో వెళ్తున్న కారు బోల్తా

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2022: మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ నోవాటెల్‌ సమీపంలో శుక్ర, శనివారాల్లో రాత్రి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. దారిన…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ ,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2022: రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం తలకొండపల్లి వద్ద శుక్రవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. చిలుక (31), మౌనిక (21) అనే మహిళలు కుమార్…

అప్పుల్లో బాలీవుడ్ హీరో.. సాయం అందించిన ధీరూభాయ్ అంబానీ..

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్ 3,2022:ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలవుతుంటాయి..ఇదే ఓ బాలీవుడ్ స్టార్ జీవితంలో జరిగింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఈరోజు కొందరికి అనుకూలంగా ఉన్న కాలం ఇంకో రోజు మరికొందరికి ప్రతికూలంగా ఉండొచ్చు. బాలీవుడ్…

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై కేటినెట్ కీలక నిర్ణయాలు

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ ,తెలంగాణసెప్టెంబర్ 3,2022: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16 వ తేదీన…రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ…

హైదరాబాద్ లో పెరిగిన రిటైల్ లీజింగ్ ..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,సెప్టెంబర్ 3,2022: దేశీయ బ్రాండ్ల నేతృత్వంలో ఈ ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్‌లోని మాల్స్‌లో రిటైల్ లీజింగ్ బలపడింది. ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ మాల్స్ ,ముఖ్య మైన ప్రాంతాల్లో నగరం దాదాపు 2.4 లక్షల చదరపుఅడుగుల…

జూలైలో 53లక్షల కొత్త ఆధార్ కార్డులు నమోదు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,సెప్టెంబర్ 2,2022:ఈ సంవత్సరం జులైలో 53 లక్షలకు పైగా ఆధార్‌ కార్డులనునమోదు చేసుకు న్నారు. నెలల వయసు నుంచి వయోజనులు ఎక్కువ రిజిస్టర్ చేసుకున్నా రు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకారం, కనీసం 26…

సెప్టెంబర్ 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 2,2022:రాష్ట్ర శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 6న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మార్చి 7న ప్రారంభమై మార్చి 15న ముగిసిన బడ్జెట్ సమావేశానికి కొనసాగింపుగా స్పీకర్ సభను వాయిదా…

జగ్గయ్యపేట హైవేపై బస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం పరిశీలన

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జగ్గయ్యపేట,సెప్టెంబర్ 2,2022: ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. వి.సి. & ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. శుక్రవారం జగ్గయ్యపేట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మున్సిపల్ ఛైర్మన్ ఆర్.రాఘవేంద్ర, మున్సి పల్ కమిషనర్…