Month: October 2022

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన సినిమాకి 20ఏళ్ళు

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 26, 2022: కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మన మనసులను హత్తుకుం టాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అటువంటి సినిమాల్లో 'నువ్వే నువ్వే' ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం…

నవంబర్ 11న విడుదల కానున్న సమంత నటించిన ‘యశోద’ సినిమా

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 26, 2022: పాన్ ఇండియన్ నటి సమంత నటించిన చిత్రం 'యశోద' నవంబర్ 11న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అక్టోబర్28న ఆహాలో “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 26,2022: మలయాళం లో బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్‌ చేసి తెరకెక్కించిన యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’.…

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నెలకు రూ. 4.5 లక్షల సంపాదిస్తున్న తల్లీ కూతుళ్లు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 26,2022: బతకాలంటే ఉపాధి కావాలి.. ఉపాధి పొందాలంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ తప్పనిసరి. బిజినెస్ చేయాలంటే అందుకోసం సరైన ఐడియా ఉండాలి.. ఆ ఒక్క ఆలోచనే జీవితాలను మార్చేస్తుంది. ఓ గృహిణి…

భర్తను నిందించడం క్రూరత్వామే: బాంబే హైకోర్టు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ముంబై అక్టోబర్ 26,2022: భర్తపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయకుండా ‘తాగుబోతు’, ‘స్త్రీలోలుడు’ అనే ముద్ర వేసి పరువు తీయడం ‘క్రూరత్వం’తో సమానమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ నితిన్ జామ్దార్ ,జస్టిస్ షర్మిలా…

భార్య, భర్తల వివాదంలో హైకోర్టు ఆర్డర్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, అక్టోబర్ 25, 2022: భార్య,భర్తల వివాదంలో ఇద్దరు పిల్లల పితృత్వాన్ని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్,విక్రమ్ నాథ్‌లతో కూడిన…

ఇద్దరిప్రాణాలు తీసిన ఇల్లీగల్ ఎఫెయిర్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,అక్టోబర్ 25, 2022: అక్రమ సంబంధాలు బంధాలను,బంధుత్వాలను తెంచే స్తున్నాయి. ఇల్లీగల్ ఎఫెయిర్ కారణంగా ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తాజాగా భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భర్త, కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనస్తాపం…

గ్రహణం సమయంలో ఈ ఆలయం తెరిచే ఉంటుంది.. ఎందుకంటే..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 25,2022: గ్రహణం సమయంలో సంభవించే అన్ని దుష్ప్రభావాల నుంచి దేవతలను రక్షించడానికి. ఆలయాలలోని సానుకూల శక్తిని తటస్థీకరించకుండా ప్రతికూల శక్తి నిరోధించడానికి ప్రధాన దేవత ఉన్న ఆలయాల గర్భగుడి మూసివేస్తారు. గ్రహణం ముగిసిన…