Month: November 2022

త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 28, 2022: మార్కెట్ లోకి వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ రానున్నది."OnePlus 11" పేరుతో త్వరలో విపణిలోకి రాబోతోంది.

పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 28,2022:భారతీ ఎయిర్‌టెల్ సోమవారం పాట్నాలో తన అత్యాధునిక 5G సేవలను ప్రారంభిం చినట్లు ప్రకటించింది.

అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,నవంబర్ 28,2022: భారతదేశంలోని పురాతన బాటిల్ మినరల్ వాటర్ కంపెనీలలో ఒకటైన బిస్లరీకి త్వరలో కొత్త యజమాని వచ్చే అవకాశం ఉంది.

పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,నవంబర్ 28,2022: వేగవంతమైన సాంకేతికతతో లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 27,2022: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ కార్యక్రమం షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ లో ఆదివారం ఘనంగా జరిగింది.

రామయ్య గొప్ప హీరో : జనసేనాని పవన్ కళ్యాణ్

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: "అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని గమనించి వందలాది మందిని అప్రమత్తం చేసిన గొప్ప హీరో

వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూచూస్తాం..:జనసేన పార్టీ ఛీఫ్

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: "వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూచూస్తామని పవన్ కళ్యాణ్ విమ ర్శించారు.

బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్నిఅపహస్యం చేశారు: జనసేన అధినేత

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: 'వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వారికి మద్దతునిచ్చే వారినే రౌడీ సేన అనాలి..

నన్ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోను: పవన్ కళ్యాణ్

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: 2024 ఎన్నికలు చాలా కీలకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం