Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జగిత్యాల,ఏప్రిల్ 3,2024: జగిత్యాల అర్బన్ మోతె మండలంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఉమా మహేశ్వర్ (16) మంగళవారం చెరువులో మునిగి మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నాగేంద్రనగర్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈతకు మోతే ట్యాంకు వద్దకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఉమా మహేశ్వర్ మృతి చెందింది

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేశారు.

error: Content is protected !!