365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, సెప్టెంబర్ 2, 2020 :భారతదేశపు ప్రముఖ విలువ కలిగిన ఫ్యాషన్ రీటైల్ బ్రాండ్ ఈజీబై, ఇప్పుడు అమేజాన్ ఫ్యాషన్ ఇండియాలో లభిస్తోంది. అమేజాన్ ఫ్యాషన్ ప్రముఖ బ్రాండ్స్ అభివృద్ధి చెందుతున్న బ్రాండ్స్ నుంచి అత్యంత విస్త్రతమైన ఎంతో ప్రేమించే ఫ్యాషన్ ఎంపికల్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఆనందాన్ని కలిగిస్తోంది.
అమేజాన్ ఫ్యాషన్ పై ఈజీబై ప్రారంభంతో, ఇది కుటుంబపు ఫ్యాషన్ ని భారతీయ కస్టమర్లకు మరింత చవకగా అందుబాటులోకి తెచ్చింది. ఈజీబై మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మెట్రోలు టైర్ 2,3 పట్టణాల్లో కనీస ధరకు స్టైలిష్ దుస్తుల్ని కోరుకునే వారి కోసం ఫ్యాషన్ చౌకగా అందుబాటులో ఉంచే లక్ష్యంతో ప్రారంభించారు. అమేజాన్ ఫ్యాషన్ తో తన నిబద్దతను మరింత పొడిగించడానికి ఈజీ బై ఆన్ లైన్ -మాత్రమే బ్రాండ్స్ ని తయారు చేస్తుంది. ఇవి ప్రస్తుతమున్న తరగతులు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. ఈజీబై ఎస్ఎంఈలను గుర్తించింది. వాటిని పోషించడం ద్వారా సరఫరా గొలుసు వ్యవస్థని రూపొందించి ఎస్ఎంలు ఈజీబైతో పాటు అమేజాన్ ఫ్యాషన్ తో కూడా వృద్ధి చెందడానికి చర్యలు తీసుకుంది. రాబోయే 6 నెలల్లో, ఆఫ్ లైన్ కలక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల అవసరాల్ని తీర్చడానికి స్టోర్ ఫుల్ ఫిల్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆన్ లైన్ లోకి తీసుకురాబడుతుంది. కస్టమర్ల అవసరాల్ని బట్టి బ్రాండ్ తన ఎంపికను కొత్త తరగతులకు విస్తరిస్తుంది. అమేజాన్ ఫ్యాషన్ పై ఈజీబై ప్రారంభోత్సవం విలువైన ఫ్యాషన్ కోసం భారతదేశం వ్యాప్తంగా ఆన్ లైన్ లో తమ కస్టమర్ చేరుకోవడాన్ని విస్తరింపచేసే బ్రాండ్ అభిప్రాయం నుండి ఉత్పన్నమైంది. ‘సూపర్ స్టైల్స్’ ని ‘ సూపర్ ధరలకు’ తన కస్టమర్లకు ఇవ్వడమే దీని లక్ష్యం. అమేజాన్ ఫ్యాషన్ పై పూర్తి ఈజీబై కలక్షన్ కి 2,000 కి పైగా స్టైల్స్ ఉన్నాయి. ఐఎన్ఆర్ 69 నుండి ఐఎన్ఆర్ 699 ధరల శ్రేణిలో ఆడ, మగ వారి కోసం టాప్స్, టి-షర్ట్స్, డ్రెసెస్, జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్ లభిస్తాయి. పిల్లలు కోసం దుస్తులు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు అందరి కోసం ఈ ప్రారంభోత్సవం సౌకర్యవంతమైన ఉచిత షిప్పింగ్ ని అందిస్తోంది. పూర్తి ఎంపిక అమేజాన్ ప్రైమ్ సదుపాయం కలిగి కస్టమర్లకు ఉచిత షిప్పింగ్ , ఇంకా ఎన్నో భారతదేశం వ్యాప్తంగా అందిస్తోంది. అమేజాన్ ఫ్యాషన్ ఇండియా -స్ట్రాటిజిక్ ఇనీషియేటివ్స్ డైరక్టర్ మాయంక్ శివం మాట్లాడుతూ , “అమేజాన్ ఫ్యాషన్ పై ఈజీబై ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.
ఈజీబై పూర్తి కుటుంబానికి ఫ్యాషన్ ఎంపికల్ని అందచేసే భారతదేశపు ప్రముఖ విలువ గల ఫ్యాషన్ రీటైలర్. ఈజీబై అందించే ‘సూపర్ స్టైల్స్’ ‘ సూపర్ ధరలు’ భారతదేశం వ్యాప్తంగా కస్టమర్లకు ఫ్యాషన్ ను మరింత అందుబాటులో ఉంచేలా చేసే మా సామర్థ్యాలతో జత కలిసి ఖచ్చితంగా ప్రత్యేకమైన సహకారంగా మారుస్తుంది. ముఖ్యంగా కస్టమర్లు ఫ్యాషన్ తో నిమగ్నమైన విధానాన్ని విప్లవీకరించడానికి చేసే కొత్త ప్రయాణాన్ని వారు ఆరంభించినప్పుడు ఏదైనా బ్రాండ్ కోసం అమేజాన్ ఫ్యాషన్ ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానం”. ఈజీబై, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ ఆనంద్ అయ్యర్ భాగస్వామం గురించి మాట్లాడుతూ, “అమేజాన్ ఫ్యాషన్ పై ఈజీబై ప్రారంభోత్సవం మా ఆమ్ని ఛానెల్ జర్నీ ప్రారంభోత్సవానికి గుర్తుగా నిలిచింది. ఈజీబై ల్యాండ్ మార్క్ గ్రూప్ ప్రారంభించిన అతి వేగంగా వృద్ధి చెందే విలువ గల ఫ్యాషన్ రీటైలర్, భారతదేశపు ప్రముఖ రీటైల్ సమ్మేళనం, ఫ్యాషన్ అభిలాషలు గొప్ప ఫ్యాషన్ ను, తక్కువ ధరలకు అందుకోవాలని కోరుకునే నవీన భారతదేశం కోసం తక్కువ ధరల్లో లభించేలా చేయడమే మా కల.
పూర్తి కుటుంబానికి అభిలషణీయమైన ఫ్యాషన్ తక్కువ ధరకు లభించేలా చేసే లక్ష్యంతో భారతదేశం కోసం తయారు చేసిన భారతదేశంలో గర్వంగా తయారైన బ్రాండ్ ఈజీబై. మేము ప్రస్తుతం అమేజాన్ ఫ్యాషన్ పై రూ. 699కంటే తక్కువగా 2000 కి పైగా స్టైల్స్ ని ప్రారంభించి సూపర్ స్టైల్స్ ని సూపర్ ధరలకు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువలో తీసుకువచ్చాము.” అమేజాన్ ఇండియా పై ఈజీబై దుస్తులు కోసం షాప్ చేయడానికి :https://www.amazon.in/easybuy సందర్శించవచ్చు.