Sun. Dec 15th, 2024
RENAULT KIGER: THE ALL-NEW HEAD TURNING, SMART & EXCITING B-SUV TO BE LAUNCHED IN INDIA

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ న్యూ ఢిల్లీ,నవంబర్18, 2020:రెనో ఇండియా,మ దృఢమైన ఉత్పాదన స్ట్రాటజీ,ఉత్పాదన నవీనతల అన్వేషణలో భాగంగాతమ నూతన గేమ్ ఛేంజర్,రెనో KIGER లాంచ్ ద్వారా తమ ఉత్పాదనల శ్రేణిని,సెగ్మంట్ పరిచయాలను విస్తరిస్తూ ఉంది.ఇది TRIBER వలె అదే ప్లాట్ ఫార్మ్ మీద తయారు చేయబడిగ్రూప్ రెనో నుండి గ్లోబల్ లాంచ్ చేయబడుతున్నది. రెనో ఇండియా ఇప్పుడు ఈ రెనో KIGER ద్వారా ఒక సరి క్రొత్త గ్లోబల్ ఇంజన్ ను ప్రవేశపెట్టుచున్నది.రెనో KIGER నుంచి కస్టమర్లు ఎదురు చూసేవి ఏమిటి అన్నది మొదటి ప్రదర్శనగా చూపించుటకు, రెనో నూతన SUV ని డిజైన్ చేసిడెవలప్ చేసిన ఈషో కార్ విశ్వవ్యాప్తంగాఅన్ వీల్చేయబడి, రెనో KIGER show car ద్వారా పూర్తివివరాలు అందిస్తుంది. రెనో KIGER show car ఫ్రాన్స్ లోని కార్పొరేట్ డిజైన్ టీమ్స్.రెనో ఇండియా డిజైన్ మధ్య ఒక కొలాబరేషన్. రెనో కార్లు అన్నింటి వలె, KIGER show car ఒక విశిష్టమైన,ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండి,అర్బన్ మోడరానిటీ,దీని ఔట్ డోర్ సామర్థ్యం రెండింటినీ ఇది షోకేస్ చేస్తుంది. రెనో KIGER show car బాడీ కలర్యాంగిల్,లైట్ మీద ఆధారపడి మంత్రముగ్దుల్ని చేసేలా మారే బ్లూ, పర్పల్ రంగులను చూపిస్తుంది. ఎఫిషియంట్,కాంపాక్ట్ రెనో KIGER show car లోని స్పోర్టీ ప్రేరణ,ఆకర్షణతో ఆకట్టుకునే,మనసులో ముద్ర వేసుకునే టూ-లెవెల్  లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు అయింది.రెనో KIGER ద్వారాదీని విశిష్టమైన స్టైలింగ్నిలుస్తుంది, ఇది నేడు KIGER show car ద్వారా విశ్వవ్యాప్తంగా తెలియజేయ బడుతుంది. రెనో KIGER show car అనేది షో కార్దీని మీదరెనో KIGER  నిర్మాణం చేయబడింది. డిజైన్ విషయంలో ఇది సుమారుగా 80% సమానత్వం కలిగి ఉంటుంది,ఈ నూతన లాంచ్ ద్వారా వీటిని తెలియజేయాలని రెనో ప్లాన్ చేస్తున్న బోల్డ్ స్టైల్ స్టేట్మెంట్ ప్రదర్శితమౌతుంది.రెనో KIGER నిర్మాణంలోఅనేక స్మార్ట్ అట్రిబ్యూట్స్,ఫీచర్స్ లోడ్ చేయబడి ఉన్నాయిఇవి కొన్ని బెస్ట్-ఇన్-క్లాస్ ఆఫరింగ్స్ తో కలిసికారు డిజైన్,స్టైలింగ్ కు విశిష్టమైన కాంప్లిమెంట్ గా మారుతుంది. రెనో KIGER తో ఇప్పుడు రెనో సంస్థ ఒక సరిక్రొత్త టర్బో ఇంజన్ లాంచ్ చేస్తున్నది,అత్యున్నత పెర్ఫార్మన్స్మోడర్న్,ఎఫిషియంట్ ఇంజన్ ఆప్షన్స్ సౌజన్యంతో ఎక్సైటింగ్ డ్రైవ్ అందించే వాగ్దానం చేస్తున్నది.

ఇండియా కోసం ప్లాన్ చేయబడిన ఈ ఉత్పాదన గురించి మాట్లాడుతూ, వెంకటరామ్ మామిళ్లపల్లి, కంట్రీ సిఇఒ&మేనేజింగ్ డైరెక్టర్రెనో ఇండియా ఆపరేషన్స్ఇలా అన్నారు,“రెనో KIGER మా సరిక్రొత్త B-SUV, ఇది గ్రూప్ రెనో అందిస్తున్న ఒక ఆకర్షణీయమైనస్మార్ట్, ఎక్సైటింగ్ ఆఫరింగ్ గా నిలుస్తుంది. మా రెనో KIGER యొక్క గ్లోబల్ లాంచ్ ఇండియాలో ప్రారంభం అవుతున్నది అనిఆ తరవాతనే దీనిని ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలో లాంచ్ చేయగలమని ప్రకటించటానికి మేము సంతోషిస్తున్నాము. KWID,TRIBER తర్వాతఈ రెనో KIGER ఇండియాలో మొదటి సారిగా లాంచ్ చేయబడిఆ తర్వాత ప్రపంచంలోని ఇతర మార్కెట్లకు లాంచ్ చేయబడుతున్న మూడవ గ్లోబల్ కారు. ఇండియాలో మా స్ట్రాటజీక్రమంలో, రెనో KIGER మా డిస్రప్టివ్ ఇన్నొవేషన్ కు ఉదాహరణగా నిలుస్తుంది. ఇది పరిశ్రమ మొత్తం అమ్మకాలలో 50% కంటె ఎక్కువకు అక్కౌంటు చేయబడే B-segmentలో లాంచ్ చేయబడితద్వారా మేము దేశం మొత్తం మీద మా ప్రెజన్స్ పెంచుకునే అవకాశం కలిగి ఉంటాము. అతి తక్కువ కాల వ్యవధిలోరెనో ఇప్పటికే ఇండియాలో 6,50,000 అమ్మకాల మైల్ స్టోన్ దాటింది, ఇప్పుడు రెనో KIGER  తోఈ ప్రోగ్రెసివ్ జర్నీలో ముందుకు దూసుకు పోవటానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాము.రెనో KIGER ఇండియా డిజైన్ఇంజినీరింగ్,నిర్మాణ సామర్థ్యాల స్పర్థాత్మక విశిష్టతను ప్రదర్శిస్తుంది , ‘మేక్ ఇన్ ఇండియా’ మిషన్ పట్ల రెనో దృఢమైన నిబద్ధతను హైలైట్ చేస్తుది. గ్రూప్ రెనో ఎల్లప్పుడు ఇండియాలో డిస్రప్టివ్,ఇన్నొవేటివ్ గా ఉండాలని ఆకాంక్షిస్తున్నది , ఇది దీని ఉత్పాదనల శ్రేణితో సమృద్ధిగా నిరూపించబడినది. ఇప్పుడు దీనిపై రెనో ఈ సరి క్రొత్త రెనో KIGER లాంచ్ ద్వారా మరింత ప్రభావం పెంచుకోబోతున్నది.DUSTER ప్రపంచవ్యాప్త విజయం సాటిలేని రోడ్ ప్రజన్స్ తో ఒక ఐకానిక్ ట్రూ SUV గా నిలిచింది. KWID ఒక SUV ప్రేరణ కలిగిన ప్రదర్శన ,అనేక ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లతో A-Hatch సెగ్మంట్ కు ఒక నూతన డైమెన్షన్ అందజేసింది. TRIBER తో రెనో మార్కెట్లో విజయవంతంగా సూపర్ స్పేసియస్ఫ్లెక్సిబుల్అల్ట్రా మాడ్యులార్ ,అందుబాటులోని ఆల్టర్నేట్ ను అందజేసింది. ఆకర్షణీయమైన స్టైలింగ్స్మార్ట్ &మోడర్న్ ఫీచర్లు కలిగి ఉన్న రెనో KIGER మరొక బ్రేక్-త్రూ ఉత్పాదన,ఇది ఒక ఎక్సైటింగ్ డ్రైవ్ అనుభవం అందించుటకు వాగ్దానం చేస్తున్నది.

రెనో KIGER show car నిఇండియన్ కస్టమర్ల పెరుగుతున్న ప్రాధాన్యతలు, ఆశించిన అపేక్షలు మరియు ,అనుగుణంగా,ఫ్రాన్స్ లోని కార్పొరేట్ డిజైన్ టీమ్స్ , రెనో ఇండియా డిజైన్ ద్వారా జాయింటుగా డెవలప్ చేయుట జరిగింది. టైప్ కేస్టెడ్,మరొక “నేను-కూడా” వంటి ఇంకో ఉత్పాదన కాకుండా ఉండాలనే గ్రూప్ రెనో నిబద్ధతకు ఈ రెనో KIGER show car ఒక నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది.B-segment వైపు చూస్తున్న కస్టమర్లకుఇదిస్ట్రైకింగ్ డిజైన్,ఓవరాల్ ప్యాకేజ్ తో మిస్ కాగూడనిదిగా కనిపిస్తుంది.సమర్థమైన ,కాంపాక్ట్ గా ఉండే రెనో KIGER show car లో స్పోర్టీ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. డబుల్ సెంట్రల్ ఎగ్జాస్ట్ సిస్టమ్డబుల్ ఎక్సట్రాక్టర్,హెక్సోగనల్ (షట్కోణీయ) నిర్మాణం వంటి ఎలిమెంట్స్ దీని స్పోర్టీ సైడ్ ను సుస్పష్టం చేస్తాయి. ఇంకా అదే సమయంలోఈ షో కారు అనేక డిజైన్ విశిష్టతలుదీని 19” వీల్స్ హెవీ గ్రూవ్ టైర్స్రూఫ్ రైల్స్ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్ 210mm గ్రౌండ్ క్లియరెన్స్ తోదీని SUV అడ్వెంచరస్ సైడ్  విశిష్టతను మరింత పెంపొందిస్తుంది.దీని మనోజ్ఞమైన, ప్రభావవంతమైనఫ్రంట్ ఎండ్ ద్వారా దీని టూ-లెవిల్ ఫుల్ LED హెడ్ లైట్స్,నియోనే ఇండికేటర్ లైట్ డిస్ప్లే అందజేయ బడుతుంది. వెనక వైపుడబుల్ “C”  షేప్ టైల్ ల్యాంప్స్ తో రియర్ LED లైటింగ్ సిగ్నేచర్ ద్వారా కారు రికగ్నైజ్ చేయబడుతుంది.రెనో KIGER show car డీప్ డ్రైవ్ ఇండియన్ కస్టమర్లు B-సెగ్మంట్ లో ఎదురు చూస్తున్న పూర్తి అపేక్షల విశ్లేషణ ఫలితం. గ్రూప్ రెనో ఈ షో కారుతో, B-hatchback, B-SUV, ఎంట్రీ కార్ సెగ్మంట్ నుండి అప్ గ్రేడ్ కావాలని ఎదురు చూసేవారికి రెనో KIGER బ్రాడ్ ఔట్ లైన్ ను డిమాంస్ట్రేట్ చేస్తున్నది, దీనిని ఇండియాలోని డొమెస్టిక్ మార్కెట్ ,అలాగే గ్లోబల్ మార్కెట్లు రెండింటికి అందజేస్తున్నది.

RENAULT KIGER: THE ALL-NEW HEAD TURNING, SMART & EXCITING B-SUV TO BE LAUNCHED IN INDIA

error: Content is protected !!