India’s Cumulative COVID-19 Vaccination Coverage crosses 64 Cr landmarkIndia’s Cumulative COVID-19 Vaccination Coverage crosses 64 Cr landmark
India’s Cumulative COVID-19 Vaccination Coverage nearly 40 Cr
India’s Cumulative COVID-19 Vaccination Coverage nearly 40 Cr

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ,16జూలై, 2021: భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ  40 కోట్లకు చేరువైంది. ఈ సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారంప్రకారం 39,93,62,514డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా.  గత 24 గంటల్లో 38.79 లక్షలకు పైగా ( 38,79,917)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 16,35,591 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 2,11,553 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 12,16,46,175 కు, రెండో డోసుల సంఖ్య 45,98,664 కు చేరింది.  ఇందులో ఎనిమిది రాష్ట్రాలు –బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదటి డోస్ కింద 18-44 వయోవర్గంలో 50 లక్షలకు పైగా టీకాలు ఇచ్చాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:  

India’s Cumulative COVID-19 Vaccination Coverage nearly 40 Cr
India’s Cumulative COVID-19 Vaccination Coverage nearly 40 Cr
సంఖ్యరాష్ట్రంమొదటి డోస్రెండో డోస్
1అండమాన్. నికోబార్ దీవులు6963877
2ఆంధ్ర ప్రదేశ్265667657670
3అరుణాచల్ ప్రదేశ్321477395
4అస్సాం3311856153301
5బీహార్7642072165824
6చండీగఢ్2546211270
7చత్తీస్ గఢ్312290887078
8దాద్రా, నాగర్ హవేలి215356163
9డామన్, డయ్యూ159478707
10ఢిల్లీ3414884210646
11గోవా45323710608
12గుజరాత్8929483286700
13హర్యానా3874245187665
14హిమాచల్ ప్రదేశ్11983892531
15జమ్మూ కశ్మీర్121659345949
16జార్ఖండ్2876407111371
17కర్నాటక8574981262084
18కేరళ2463090189530
19లద్దాఖ్867669
20లక్షదీవులు2400282
21మధ్యప్రదేశ్10892805481524
22మహారాష్ట్ర9315433397518
23మణిపూర్408546849
24మేఘాలయ363752284
25మిజోరం332815715
26నాగాలాండ్296469444
27ఒడిశా3912222223055
28పుదుచ్చేరి2265641476
29పంజాబ్217061662429
30రాజస్థాన్8600136188736
31సిక్కిం277561138
32తమిళనాడు6961751302104
33తెలంగాణ4919738307375
34త్రిపుర96855515007
35ఉత్తరప్రదేశ్14148447474161
36ఉత్తరాఖండ్170215542088
37పశ్చిమ బెంగాల్5282451327101
 మొత్తం1216461754598664