Gopuja on August 30 in SV Goshas as per covid rulesGopuja on August 30 in SV Goshas as per covid rules
Gopuja on August 30 in SV Goshas as per covid rules

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుప‌తి,ఆగ‌స్టు 10,2021: ఆగ‌స్టు 30న గోకులాష్టమి సందర్భంగా తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ జరుగనుంది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

Gopuja on August 30 in SV Goshas as per covid rules
Gopuja on August 30 in SV Goshas as per covid rules

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.