
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు18,2021: శ్రావణమాసపు పౌర్ణమి సమీపిస్తుంది. హిందూ క్యాలెండర్లో అతి ముఖ్యమైన
పండుగ వరలక్ష్మీ వ్రతం. లక్ష్మీ దేవిని పూజిస్తూ ఈ పండుగ చేసుకుంటుంటారు. ఈ రోజున మహిళలు తమ కుటుంబసంక్షేమం కోసం ఉపవాసం చేయడంతో పాటుగా ప్రేమ, సంపద, శక్తి, గౌరవం, శాంతి, ఆనందం, భూమి, అభ్యాసంకుప్రతిరూపమైన అష్టలక్ష్మికి పూజ చేస్తారు. కళ్యాణ్ జ్యువెలర్స్తో వరలక్ష్మి వ్రతం వేడుకచేసుకోండి. ప్రతి శుభ ముహూర్తం కోసం ఇక్కడ అత్యద్భుతమైన డిజైన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఇన్స్టెంట్గా 100 కోట్ల రూపాయల విలువ కలిగిన
వోచర్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఇక్కడ లభించడమే కాదు మరెన్నో కొనుగోలు ప్రయోజనాలూ ఇక్కడలభిస్తున్నాయి.

కొనుగోలుదారులు బహుళ రాయితీలు , ఆఫర్లతో గరిష్ట విలువను పొందవచ్చు. బంగారంఆభరణాలపై వీఏ 3% తో ఆరంభం కావడంతో పాటుగా 25% వరకూ బంగారం ఆభరణాలపై మేకింగ్ చార్జీలను తగ్గించారు. అదనంగా వజ్రాలు లేదా అన్కట్, అరుదైన స్టోన్ ఆభరణాలపై వినియోగదారులు 20% వరకూ రాయితీ అందుకోవచ్చు. ఈ సంవత్సరంలో మరికొంత కాలం తరువాత ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ ఆఫర్ను సైతం తాము కొనాలనుకున్న మొత్తంలో 10% అడ్వాన్స్ చెల్లించిన ఎడల పొందే అవకాశమూ ఇక్కడ ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇప్పుడు లైవ్వీడియో షాపింగ్ సదుపాయం
(https://campaigns.kalyanjewellers.net/livevideoshopping/)ను సైతం ప్రారంభించింది. ఆన్లైన్లో
కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కళ్యాణ్ జ్యువెలర్స్ కలెక్షన్ను ఇక్కడ చూడవచ్చు.
కళ్యాణ్ జ్యువెలర్స్ అందిస్తున్న అతి సున్నితమైన పండుగ కలెక్షన్లో కొన్ని అద్భుతమైన ఆభరణాలను పరిశీలిస్తే…అత్యంత విలువైన గులాబీ రాయితో లక్ష్మీదేవి చిత్రాన్ని అత్యంత అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా అమిత జాగ్రత్తగా ఆభరణమంతా ఆ ప్రకాశం అందించేలా రూపొందించిన ఈ బంగారం నెక్లెస్ వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితమైన ఆభరణంగా
నిలుస్తుంది.

ఈ ఆభరణంలో మామిడి పిందెలు ఒక పక్కగా ఉండటంతో పాటుగా ఆభరణం కింద మేలిమి ముత్యాలు ప్రకాశించేలా అమర్చారు. ఈ ఆభరణం ధరించిన వారి అందం ద్విగుణీకృతం అయ్యేలా దీనిని రూపొందించారు. ప్రకృతితో రేఖా గణితం మిళితం చేసి తీర్చిదిద్దిన ఈ ఎల్లో గోల్డ్ కంకణంలో పింక్, గ్రీన్ స్టోన్స్ అందంగా పొదగబడ్డాయి. అతి సున్నితంగా తీర్చిదిద్దిన ఈ కంకణం ఖచ్చితంగా ఈ పండుగలో మెరుపులను అందిస్తుంది. ఎలాంటి సందర్భానికి అయినా తగినట్లుగా ఉండే ఈ ఎల్లో గోల్డ్ చోకర్ను అతి సున్నితంగా రెండు లేయర్ల బీడ్స్ ఓ లేయర్ అందమైన వంపులతో తీర్చిదిద్దడం జరిగింది. దీని చివరలో గులాబీ స్టోన్స్ అమర్చారు. అతి చిన్న ఫ్లోరల్ పెండెంట్రె గ్రీన్ స్టోన్ మధ్యలో ఉంచి తీర్చిదిద్దడం వల్ల చోకర్ మొత్తం లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
అత్యంత అందమైన చెవి రింగులను గులాబీ, ఆకుపచ్చ స్టోన్స్ మరియు అతి చిన్న డాంగ్లింగ్ బీడ్స్తో తీర్చిదిద్దారు. ఈ ఫ్లోరల్స్ఫూర్తి ఝుంకాలను ఏదైనా సంప్రదాయ, పాశ్చాత్య ఔట్ఫిట్తో కూడా జత చేయవచ్చు. ఇది ఈ పండుగల వేళ మరింత అందంగా కనిపించేందుకు ఇది తోడ్పడుతుంది. ఫ్లోరల్ ప్యాట్రన్లో గులాబీ, ఆకుపచ్చ రంగు రాళ్లను అత్యంత అందంగా మిళితం చేసిన వైవిధ్యమైన శైలి ఇది. ఈ అతి సున్నితమైన ఎల్లో గోల్డ్ నెక్లెస్లోని ప్రకాశవంతమైన బీడ్స్ను తెలుపు లేదా వైట్ కాటన్ బాడీస్ తో అంటే
అంచులు లేదా జరీ వద్ద హెవీ జరీ వర్క్ ఉన్న వస్త్రాలతో మిళితం చేయడం అందంగా ఉంటుంది.