
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,డిసెంబర్ 5, 2021:క్రీడా రంగంలో మన యువతరం రాణించేలా ఇదే వేగాన్ని.. స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు దూరదర్శన్ న్యూస్ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో..
This thread will make you happy.
— Narendra Modi (@narendramodi) December 5, 2021
Let us keep up the momentum and inspire our youth to shine on the games field. https://t.co/1lWgRitoZP
“ఇది మీకెంతో సంతోషం కలిగించే వార్తా విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ మన యువతరం క్రీడారంగంలో వెలుగొందేలా స్ఫూర్తినిద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.