CORONA
 CORONA

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,15,జూన్,2022: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో15మంది ప్రాణాలు కోల్పోగా 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది.

CORONA

మొత్తం కరోనా కేసులు: 43,245,517

మొత్తం మరణాలు: 5,24,792

యాక్టివ్​ కేసులు: 53,637

కోలుకున్నవారి సంఖ్య: 4,26,67,088