Mon. Dec 23rd, 2024
Avnik-Exim-International

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 25,2022: ఎక్సపోర్ట్స్ ఇంపోర్ట్స్ కస్టమ్స్ క్లియరెన్స్ సరికొత్త కంపెనీ “ అవ్నిక్ ఎగ్జిమ్ ఇంటర్నేషనల్” పేరుతో రాబోతుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లారాయల్ బాంకెట్ హోటల్ లో ఆ కంపెనీకి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. డి.డి.అగస్టిన్ ఎక్సపోర్ట్స్ ఇంపోర్ట్స్ లో ౩౦ఏళ్ల అనుభవం ఉన్నది.

Avnik-Exim-International
Avnik-Exim-International
avnik-exim
company logo launch

ఇప్పుడు ఆయన కొడుకు అవినాష్ కోడలు మౌనిక కలిసి నూతనంగా “ అవ్నిక్ ఎగ్జిమ్ ఇంటర్నేషనల్” పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ఈయన కోడలు “మౌనిక” మొట్టమొదటి ఉమెన్ పెన్యూర్ గా అడుగు పెడుతున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన లోగో ప్రారంభోత్సవానికి ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ మేనేజర్ కేదరనాథ్ గుప్తా ఎన్ స్క్వేర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ రెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.

error: Content is protected !!