Fri. Dec 13th, 2024
young-leaders

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, పటాన్ చెరువు12 జనవరి, 2023: నేషనల్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా యంగ్ లీడర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. #MDRగౌరవ సలహాదారులు యం.ప్రిథ్వీరాజ్ పటాన్ చెరువులోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, యువతీ యువకులు యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల కోసం యంగ్ లీడర్స్ లోగో ఆవిష్కరించారు.

ముఖ్య ఉద్దేశం విద్యను అభ్యసించే యువతీ,యువకులకు విద్యార్థులకు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సహాయ కార్యక్రమాలు చేయడానికి ఈ #YLAPAC అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

young-leaders

ఈ కార్యక్రమంలో #MDR_ఫౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్, కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు,అధ్యాపకులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యువతి, యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!