Mon. Dec 23rd, 2024
Union-Minister-Nityananda-Roy_365t

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఫిబ్రవరి 8,2023: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై తీసుకున్న చర్యల గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. 2022లో 125 ఉగ్రవాద ఘటనలు జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు.

అలాగే, 2022లో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య 117 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2021లో జమ్మూ కాశ్మీర్‌లో 180 మంది ఉగ్రవాదులను హతమార్చామని, 95 యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించామని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ లిఖితపూర్వక ప్రశ్నకు బదులిచ్చారు.

Union-Minister-Nityananda-Roy_365t

2022లో జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 187 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 111 యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించామని ఆయన చెప్పారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

2022లో 125 ఉగ్రవాద ఘటనలు జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. అలాగే, 2022లో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య 117 ఎన్‌కౌంటర్లు జరిగాయి.

2021లో జమ్మూ కాశ్మీర్‌లో 180 మంది ఉగ్రవాదులను హతమార్చామని, 95 యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించామని చెప్పారు. దీంతో 2021లో మొత్తం 100 ఎన్‌కౌంటర్‌లు, 129 ఉగ్రవాద ఘటనలు నమోదయినట్లు ఆయన వెల్లడించారు.

error: Content is protected !!