365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూలై 17, 2024: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు బుధవారం కవచప్రతిష్ట వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. అనంతరం ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ట చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
ఇదికూడా చదవండి:శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 22వ తేదీ నుంచి పుష్పయాగం..
Also read : Pushpa Yagam at Appalayagamutta Temple on July 22
Meta Launches Meta Verified Subscription for Businesses in India
ఇదికూడా చదవండి:ప్రత్యేకమైన ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ పై CMF ఫోన్ 1
Also read : Canon Elevates Legacy with EOS R1 & EOS R5 Mark II: Unveils the Next Gen Innovations in Filmmaking & Photography
ఇదికూడా చదవండి:15వ మాన్‌సూన్ రెగట్టా లో అగ్రస్థానంలో గోవర్ధన్..
Also read : NMDC hosts an interactive session on World PR Day..
ఇదికూడా చదవండి: పూజా ఖేద్కర్ తర్వాత మరొక ఫేక్ ఐఏఎస్ అధికారి..