ABHISHEKAM HELD TO AMMAVARUABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2021జూన్ 22: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో మూడ‌వ రోజైన మంగ‌ళ‌వారం అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.

ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU
ABHISHEKAM HELD TO AMMAVARU